ఆర్ ఆర్ ఆర్ ఇంపాక్ట్, నాటు నాటు పాట ఇంపాక్ట్ మన దేశ సరిహద్దులు దాటి చాలా కాలమే అయ్యింది. సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఎపిక్ మూవీ ఇండియన్ ఆడియన్స్ తో పాటు జపాన్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసింది. ఎప్పుడూ లేనిది ఒక ఇండియన్ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడం ఆర్ ఆర్ ఆర్ సినిమాకే చెల్లింది. ఈ మూవీ అంత రీచ్ రావడానికి ముఖ్యమైన…