కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’. వారాహి చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా జూన్ 18న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. Also Read:…