Sai Pallavi: తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తన సహజసిద్ధమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ‘నేచురల్ బ్యూటీ’ సాయి పల్లవి. తనదైన నటనతో దక్షిణాదిని ఏలిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ వెండితెరపై మెరవడానికి సిద్ధం అవుతుంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’. తాజాగా ఈ చిత్రం నుంచి సంక్రాంతి కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్…