మేషం : ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. కానీ మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ఓ మంచి వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వృషభం : మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య రంగాలల