JR NTR : జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా నటించిన వార్-2 బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ముందు నుంచే ఫ్యాన్స్ ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. పైగా ఎన్టీఆర్ సినిమా స్థాయిలో బజ్ అసలే లేదు. ఎన్టీఆర్ ను సెకండ్ హీరోగా చూపించారంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. దీంతో ఎన్టీఆర్ ను నమ్ముకుని రూ.80 కోట్ల దాకా పెట్టేసిన నాగవంశీ.. ఇందులో…