యూ- ట్యూబర్ భువన్ కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. బీబీ కీ వైన్స్ పేరుతో అతను నిర్వహిస్తున్న ఛానెల్ ను 25 మిలియన్ కు పైగా సబ్ స్కైబర్స్ ఫాలో అవుతున్నారు. అతను చేసే ఫన్నీ ఇంటర్వ్యూలలో చిన్నపాటి సెటైర్ కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇటీవల భువన్ ‘ట్రిపుల్ ఆర్’ హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌ�