Jowar Upma Recipe: పొద్దున బ్రేక్ ఫాస్ట్ కి కొంచెం డిఫరెంట్ గా మంచి హెల్తీ అయిన జొన్న ఉప్మా ట్రై చేయండి. రుచీ, ఆరోగ్యం రెండూ కావాలంటే కొత్తగా ఈ జొన్న ఉప్మా తయారుచేసుకొని చేసి ఒక్కసారి తినండి. ఇక అంతే వద్దన్నా కానీ అన్ని రకాల ఉపలను పక్కకు నెట్టేసి ఇదే మీ ఫేవరేట్ అవుతుంది. మరి ఈ క్రేజీ జొన్న ఉప్మా ఎలా తాయారు చేసుకోవాలో చూసేద్దామా.. Samsung Galaxy A07 5G…