కీళ్ల నొప్పులను శస్త్రచికిత్స లేకుండా నయం చేసే ఒక నూతన కార్యక్రమాన్ని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మార్చి 17న అట్టహాసంగా లాంచ్ అయింది. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఇది ఒక విశిష్టమైన పరిష్కారంగా నిలుస్తుంది. రోగుల ఆరో�