హుస్నాబాద్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 24న హుస్నాబాద్ పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ.. జాబ్ మేళా ద్వారా 5 వేల మందికి పైగా ఉపాధి కల్పించేందుకు యువజన సర్వీసుల…