Jammu And Kashmir Assembly Polls 2024: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 జమ్మూ డివిజన్‌లో, 16 కాశ్మీర్ డివిజన్‌లో ఉన్నాయి. 415 మంది అభ్యర్థుల భవితను 39.18 లక్షల మంది ఓటర్లు నేడు తేల్చనున్నారు. 5,060 ప�