ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి…
What is Jithender Reddy Movie About: ‘ఉయ్యాల జంపాల’, మజ్ను లాంటి లవ్స్టోరీలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన వవిరించి వర్మ రూట్ మార్చి డిఫరెంట్ జానర్ కథతో ‘జితేందర్ రెడ్డి’ సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్ను విడుదల చేయగా అందులో ఒక నాయకుడు చిన్న పాపను పక్కను కూర్చోబెట్టుకుని ప్రజల కష్టాలు వింటున్నట్లు చూపించారు. అయితే ఆ నాయకుడు ఎవరు అనేది అంటే ఆయన ఫేస్ రివీల్ చేయలేదు, పాత్రధారి పేరు కూడా…