మొబైల్ వినియోగదారులకు మరోసారి షాక్ తగలనుంది. టెలికాం కంపెనీలు మరోసారి రీచార్జ్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే గనుక నిజమైతే.. దాదాపు 10 శాతం నుంచి 12 శాతం రీఛార్జ్ చార్జీలు పెరిగే అవకాశం లేకపోలేదు. Read Also: Runway: ఫ్లైట్ డోర్ తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తి.. కిందికి దింపేసిన సిబ్బంది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెలికాం కంపెనీలు మరోసారి రీచార్జ్ ధరలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొబైల్ వినియోగదారులపై…