Home
Jio Phone
Jio Phone News
-
Jio Bharat K1 Karbonn 4G: క్రేజీ డీల్.. రూ. 699కే జియో 4G ఫోన్
సంచలనాలకు మారుపేరు జియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జియో నెట్ వర్క్, జియో ఫోన్లతో మార్కెట్ లో అదరగొడుతోంది. తక్కువ ధరల్లోనే 4జీ ఫోన్లను తీసుకొచ్చి మొబైల్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ కు గురిచేసింది. ఇప్పుడు యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. కేవలం రూ. 699కే జియో 4G ఫోన్ ను అందిస్తోంది. జియోభారత్ కే1 కార్బన్ 4జీ కీప్యాడ్ ఫీచర్ ఫోన్ కేవలం రూ. 699 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ధర… -
Jio Phone Recharge Plans: క్రేజీ ప్లాన్స్.. రూ. 155 కంటే తక్కువ ధరకే.. డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ మరెన్నో బెనిఫిట్స్
రిలయన్స్ జియో కస్టమర్ల కోసం సరికొత్త రిచార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తోంది. తక్కువ ధరల్లోనే డేటా, అపరిమిత కాల్స్ మరెన్నో బెనిఫిట్స్ ను అందిస్తోంది. మీరు చౌక ధరల్లో డేటా, కాల్స్ అందించే ప్లాన్ కోసం చూస్తున్నట్లైతే రూ. 155 కంటే తక్కువ ధరల్లోనే రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లతో రూజువారి డేటా, కాల్స్, జియో సినిమా ఫ్రీ యాక్సెస్ పొందుతారు. జియో అందించే ప్లాన్లలో అత్యంత చీపెస్ట్ ప్లాన్ రూ. 75. అయితే… -
Reliance Jio Offer: బంపర్ ఆఫర్.. కేవలం రూ.895కే 336 రోజుల వ్యాలిడిటీ
Reliance Jio Offer: ఎవరైతే తక్కువ మొత్తంలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోసం చూస్తున్నారో ఈ వార్త మీకోసమే. రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల విస్తృత శ్రేణిని కలిగి ఉంది. ఇది కాకుండా, కంపెనీ తన జియో ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ప్లాన్‌ల జాబితాను కలిగి ఉంది. ఒకవేళ మీరు కూడా జియో ఫోన్ కస్టమర్ అయ్యి తరచుగా రీఛార్జ్ చేయడానికి ఇబ్బంది పడకూడదనుకుంటే, కంపెనీ మీ కోసం… -
Recharge Plan: మొబైల్ రీచార్జ్ ప్లాన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన
మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్మార్ట్‌ఫోన్ లేని వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్‌లను తీసుకురావాలని టెలికాం కంపెనీలను బలవంతం చేయలేమని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం సిమ్ కార్డ్‌ని ఉపయోగించడం కోసం సగటున రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోంది. -
Jio phone: క్వాల్‌కామ్ సహకారంలో జియో 5జీ ఫోన్.. రూ.10,000 లోపే ధర..
Jio phone: 2024 చివరి నాటికి సరసమైన ధరలో రిలయన్స్ జియో 5G మొబైల్‌ని అందించబోతోంది. క్వాల్‌కామ్ సహాకారంతో జియో ఈ ఫోన్‌ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. కేవలం రూ. 10,000 కంటే తక్కవ ధరకే ఈ జియో ఫోన్‌ని అందించబోతున్నారు. భారతదేశంలో త్వరలో కొత్త 5జి జియో ఫోన్లను విడుదల చేయడానికి రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తున్నట్లు క్వాల్‌కామ్ ధృవీకరించింది. క్వాల్‌కామ్ చిప్ సెట్‌తో జియో ఫోన్ రావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరి… -
Jio 895 : జియో సరికొత్త ప్లాన్.. తక్కువ ధరలో ఏడాది వాలిడిటీ
Jio 895 : జియో కంపెనీ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఏడాది పాటు చెల్లుబాటుతో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే.. తక్కువ ధరలో జియో తాజా ప్లాన్ ఉత్తమమైనది. ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్, డేటా లభిస్తుంది. -
jio phone: అదిరిపోయే ఫీచర్లతో జియో 5జీ స్మార్ట్ ఫోన్
jio phone: భారతీయులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. -
JIO Phone Next: రూ,4499కే జియో ఫోన్ నెక్స్ట్
టెక్నాలజీ రంగంలోనే కాదు, మొబైల్ నెట్ వర్క్ సేవల్లోనూ జియో తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. అతి తక్కువ ధరకు డేటా అందించి సామాన్యులకు చేరువ అయింది. జియో ఫోన్ నెక్స్ట్ అంటూ మరింతగా అందరినీ అలరించేందుకు ముందుకొచ్చింది జియో. రిలయన్స్ రిటైల్ సంస్థ ఇండియాలో టెలికాం రంగంలో ఊహించని మార్పులు తెచ్చాక వినియోగదారులను 4G సేవలను ఉపయోగించడానికి ప్రోత్సహించడానికి జియోఫోన్ ను కూడా తక్కువ ధరలోనే విడుదల చేసింది. జియోఫోన్ తర్వాత జియోఫోన్ నెక్స్ట్‌ను విడుదల చేసింది.… -
గూగుల్ తో కలిసి పనిచేయనున్న జియో…
జియో వచ్చిన రోజునుండి టెలికాం రంగంలో దూసుకపోతునే ఉంది. అయితే తాజాగా 5జీ స్మార్ట్‌ఫోన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం గూగుల్ తో తాజాగా రిలయన్స్ జతకట్టింది. ఈ విషయాన్ని తాజాగా ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇరు కంపెనీలు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించడం కోసం కలిసి పనిచేయనున్నాయి. రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. గూగుల్‌తో వ్యహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు. గూగుల్‌తో కలిసి ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్‌ఫోన్…
తాజావార్తలు
-
Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
-
CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
-
Bankra mosque: కోల్‌కతా ఎయిర్‌పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
-
VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!