IPL 2025 JioHotstar: క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న IPL 2025 మార్చి 22న ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో గత విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడబోతున్నాయి. గత కొద్దికాలంగా టెలికాం సేవలను అందిస్తున్న జియో (Jio) సంస్థ మరోసారి వినియోగదారులకు విశేష ప్రయోజనాలను అందించేందుకు ముందుకొచ్చింది. ప్రత్యేకించి క్రికెట్ అభిమానుల కోసం, 2025 క్రికెట్ సీజన్‌ను మరింత రసవత్తరంగా మార్చేందుకు జియో ఒక అదిరిపోయే ఆఫర్‌ను…
మీరు జియో ఫైబర్ వాడుతున్నారా.. అయితే జియో ఫైబర్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సంస్థ కొత్త ప్లాన్‌లను ప్రకటించింది. ఈ మేరకు వినియోగదారులు నెలకు రూ.200 అదనంగా చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్‌ను ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చని జియో వెల్లడించింది. ఈ జాబితాలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, ఊట్, సన్ నెక్ట్స్, డిస్కవరీ ప్లస్, ఎరోస్ నౌ, జియో సినిమా వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లు ఉన్నాయి. జియో ఫైబర్ పోస్ట్…