అమెరికాలో దేన్నైనా మార్కెట్లో పెట్టి అమ్మేస్తారు! ఇక క్రిస్మస్ పండగ సంగతి వేరేగా చెప్పాలా? డిసెంబర్ లో వచ్చే అతి పెద్ద పండగ పాశ్చాత్యులకి చాలా ముఖ్యం. అందుకే, ఆ సమయంలో రకరకాలుగా మార్కెట్లో వ్యాపారం మొదలు పెడతారు వ్యాపారులు. వాల్ మార్ట్ లాంటి అతి పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. క్రిస్మస్ సమయంలో కేక్స్ మొదలు పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల దాకా అన్నీ హాట్ కేక్స్ లా అమ్ముడుపోతాయి! అయితే,…