బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తాజాగా దుబాయ్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడ దిగిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. జాన్వీ తన సోదరి ఖుషీ కపూర్, స్నేహితుడు ఓర్హాన్ అవత్రమణితో కలిసి ఈ విహారయాత్రను సరదాగా గడుపుతున్నారు. కొన్ని రోజుల నుంచి జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ లో వారి సరదాగా గడుపుతున్న పిక్స్ ను పోస్ట్ చేస్తోంది. ఆ పిక్స్ అన్నీ నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఎడారిలో జాన్వీ,…
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, ఉగాది పండుగలను ఎంత బాగా జరుపుకుంటామో కేరళలో అంతే సందడిగా ఓనం పండగను జరుపుకుంటారు. కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఓనం పండగ ఒకటి.. ఈ పండగను మళయాళీలందరూ భక్తి శ్రద్దలతో, కుటుంబసభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు.ఈ పండగను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పది రోజులు అనేక సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో పాటు వివిధ సాహస కార్యక్రమాలు చేపడతారు. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించే తీరు…
దివంగత బాలీవుడ్ కొరియోగ్రఫర్ సరోజ్ ఖాన్ బయోపిక్ ప్రస్తుతం చర్చగా మారింది. మొదట్లో డ్యాన్స్ మాస్టర్ రెమో డిసౌజా సరోజ్ బయోపిక్ కోసం ముందుకొచ్చినప్పటికీ ఇప్పుడు ఆయన అఫీషియల్ గా డ్రాప్ అయ్యాడు. తాను సరోజ్ ఖాన్ జీవితకథ సినిమాగా తీయబోవటం లేదని తేల్చి చెప్పాడు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా బరిలోకి దిగటం తనకు ముందే తెలుసునని రెమో చెప్పాడు. ఒకవైపు డైరెక్టర్ గురించిన చర్చ జరుగుతుండగానే మాధురీ దీక్షిత్ పేరు కూడా న్యూస్…
ఇంత వరకూ ఆశించిన స్థాయి హిట్ రాకున్నా చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది జాన్వీ కపూర్! ఆమెని ‘నెపో కిడ్’ అంటూ ఎంత మంది విమర్శించినా క్రమంగా నటనలోనూ మెరుగవుతోందన్నది వాస్తవమే! ఇక ఈ అతిలోక సుందరి కూతురు… యువలోక సుందరి… అందం విషయంలో అయితే సూపర్ ఫాస్ట్! జాన్వీ హాట్ లుక్స్ విషయంలో వందకి నూట పది మార్కులు కొట్టేసింది… గ్లామర్ తో కెరీర్ నెట్టుకొస్తోన్న జాన్వీ కపూర్ ఇప్పుడు ఓ మంచి పర్ఫామెన్స్ ఓరియెంటెడ్…
జాన్వీ కపూర్… శ్రీదేవి లాంటి లెజెండ్రీ యాక్ట్రస్ కూతురు. బోనీ కపూర్ లాంటి ప్రొడ్యూసర్ కి వారసురాలు. అయినా, ఈ కపూర్ గాళ్ స్కిన్ షో విషయంలో అస్సలు వెనక్కి తగ్గదు. ఈ విషయం కెరీర్ మొదట్నుంచే నిరూపిస్తోంది. హిట్స్, ఫ్లాప్స్, సినిమాల్లో తన పర్ఫామెన్స్ సంగతి ఎలా ఉన్నా జాన్వీ తన ‘జా డ్రాపింగ్’ గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో మాత్రం కుర్రాళ్లను తనవైపుకు లాక్కుంటూనే ఉంది. ఇప్పుడు మరో టాప్ లెస్ బాంబు వేసింది… Read…
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఓరేంజ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ గ్లామర్ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కాగా జాన్వీ ఇటీవలే మరింత గ్లామర్ డోస్ పెంచేసింది. రంగురంగుల బికినీలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తే ఫోటోషూట్లకు కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రశాంతమైన సిటీ వెలుతురులను సూర్యాస్తమయంలో తన ఇంటి బాల్కనీలో నిలబడి…