Jeffrey Vandersay on Sri Lanka 2nd ODI Win: ఆదివారం కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంక యువ బౌలర్ జెఫ్రీ వాండర్సే 6 వికెట్లు తీసి రోహిత్ సేనను దెబ్బ కొట్టాడు. తన కోటా 10 ఓవర్లలో 33 రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్స్ పడగొట్టాడు. రోహిత్, గిల్, విరాట్, దూబే, శ్రేయాస్, రాహుల్ వి�