Off The Record: రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వివాదాల్లో ఇరుక్కోవడం కామన్. ఆ మాత్రం లేకపోతే… మనకు కిక్కు ఉండదు, జనంలో గుర్తింపు దక్కదనుకునే వాళ్ళే ఎక్కువ. కానీ… నిరంతరం ఇంకా మాట్లాడుకుంటే…24/7 వైఫైలా వివాదాల్ని వెంటేసుకుని తిరుగుతుంటారు కొందరు నాయకులు. పోజిషన్‌లో ఉన్నా, అపోజిషన్‌లో ఉన్నా… మామాటే నడవాలంటారు, అలా జరగదని తెలిస్తే… ఏదో ఒక వివాదాన్ని రేపుతుంటారు. అలాంటి గొడవలతోనే కేరాఫ్ కాంట్రవర్శీగా మారారు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఇటీవల తరచూ ప్రభుత్వ…