Fans Round Up Heinrich Klaasen and Jaydev Unadkat in Hyderabad: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఢీకొట్టనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ 3-4 రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆర్ఆర్ మ్యాచ్‌కు సమయం ఉండడంతో ఓ వైపు ప్ర
Jaydev Unadkat Last Over Video: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ అందరినీ భయపెట్టాడు. పంజాబ్ విజయానికి చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరం కాగా.. ఉనాద్కట్ బౌలింగ్ సన్‌రైజర్స్ జట్టునే కాకుండా, అభిమానులను కూడా టెన్షన్ పెట్టింది. జయదేవ్ సిక్సు�
Virat Kohli dismissed by Jaydev Unadkat in practice match: భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. గ్రూపులుగా విండీస్ చేరిన టీమిండియా ప్లేయర్స్ సన్నాహాలు మొదలెట్టారు. మంగళవారం వరకు నెట్స్‌కు పరిమితమైన ప్లేయర్స్.. బుధవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టు.. రెండు టీంలుగా విడి�