నందమూరి నట సింహం బాలకృష్ణ ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో తో యాంకర్గా మారిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో హోస్ట్ గా బాలయ్య అదరగొట్టేశారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది.ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన బాలయ్య.. ఈ షోలో తనదైన కామెడీ టైమింగ్.. పంచులతో అందరిని కడుపుబ్బా నవ్విస్తున్నారు.. ఈ షోకు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా అతిథులుగా వచ్చి సందడి చేస్తున్నారు.ఇప్పటివరకు…
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమాల్లో ‘ప్రేమించుకుందాం రా’ ఒకటి. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 50 కి పైగా సెంటర్లలో సెంచరీ కొట్టింది. 57 సెంటర్లలో 50 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అంజలి జావేరి నటించింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి తాజాగా పాతికేళ్ళు పూర్తి చేసుకొంది. ఈ…