Jawan Telugu To Telecast in Zee telugu on this Sunday: వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఛానల్ ఈ వారం బాలీవుడ్ బ్లాక్బస్టర్ సినిమా జవాన్ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందించేందుకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్,మార్చి 17 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో…