సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జటాధర’. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ పై ప్రేరణ అరోరాతో జీ స్టూడియోస్ మరియు సుధీర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ మరియు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలివుడ్ స్టార్ కిడ్ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్ లైన్ లో జటాధర టీజర్ ను రిలీజ్ చేసారు. శివుని జటల…