Home
Jasprit Bumrah
Jasprit Bumrah News
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయం లేదని టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు. బుమ్రా తరానికి ఒక్కరే ఉండే అద్భుతమైన బౌలర్ అని, అతడిని కలిగి ఉండటం భారత జట్టు అదృష్టమని పేర్కొన్నాడు. అయితే అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ బౌలర్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ, వారికి అండగా నిలిస్తే అనుభవంతో మరింత మెరుగవుతారని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమి… -
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
భారత క్రికెట్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా ప్రాముఖ్యత చాలా ప్రత్యేకమైనది. ఆయన జట్టులో ఉన్నప్పుడు, లేనప్పుడు బౌలింగ్ విభాగం చాలా భిన్నంగా కనిపిస్తుంది. వెస్టిండీస్‌తో జరిగిన ఇటీవల మ్యాచ్‌లలో 250 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోవడం ఈ బలహీనతను స్పష్టంగా బయటపెట్టింది. బుమ్రా లేనప్పుడు భారత బౌలింగ్ దళం ఎందుకు నిస్సహాయంగా మారుతుందనే దానిపై క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బుమ్రా ప్రతిభ, మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం జట్టుకు ఎంతగానో అవసరం. ఎలాంటి… -
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
Top 10 Bowlers Of 21st Century: 21వ శతాబ్దంలో అత్యుత్తమ బౌలర్లు ఎవరు?.. ఈ ప్రశ్నకు ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్, మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తమదైన శైలిలో సమాధానమిచ్చారు. వీరిద్దరూ కలిసి నిర్వహిస్తున్న ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో ఈ శతాబ్దపు టాప్-10 బౌలర్ల జాబితాను ఎంపిక చేశారు. ఈ జాబితాలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మూడో స్థానం దక్కింది. ఆస్ట్రేలియా దిగ్గజం… -
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
Jasprit Bumrah T20 GOAT: టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు ఎవరు?.. ఈ ప్రశ్నకు ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. టీ20 ఫార్మాట్లో దిగ్గజాలుగా గుర్తింపు పొందిన ఎనిమిది మంది ఆటగాళ్లతో నిర్వహించిన ‘This or That’ ఛాలెంజ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి నిరాశ ఎదురైంది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఊసేలేదు. చివరకు టీ20 క్రికెట్ ‘గోట్’గా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను రషీద్ ఖాన్ ఎంపిక… -
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఫైనల్లో పాక్‌పై 19 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. గోల్డ్ మెడల్ పోరులో ఓటమిపాలైనప్పటికీ పాక్ క్రికెట్‌కు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా పేజీలు మాత్రం మరో అంశాన్ని హైలైట్ చేస్తున్నాయి. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ సాద్ మజూర్ కొట్టిన సిక్సర్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పోస్టులు పెడుతున్నాయి. జస్ప్రీత్… -
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
India vs Japan T20: 1930లో డాన్ బ్రాడ్‌మాన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్తూ, దారిలో శ్రీలంక (అప్పటి సిలోన్)లో ఆగింది. అక్కడ వాళ్ళు ఒక ప్రదర్శన మ్యాచ్ ఆడారు. అప్పటికి శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ హోదా రావడానికి మరో 45 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనే మళ్లీ జరుగుతోంది. ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి జపాన్ వెళ్లిన ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న భారత టీ20… -
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
భారత క్రికెట్ జట్టు త్వరలో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే, టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టెస్టు సిరీస్‌కు తగినంత సిద్ధమయ్యే సమయం దక్కకపోవడంతో, కెప్టెన్ శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లకు… -
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
India vs Afghanistan 3rd T20 Playing 11: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 గంటలకు సోనీ స్పోర్ట్స్‌లో మూడో టీ20 ఆరంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలని శ్రేయాస్ సేన చూస్తోంది.… -
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
Jasprit Bumrah: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టుకు బుమ్రా అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మ్యాచ్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన బుమ్రా.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల బౌలర్లలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా నిలిచాడు. తొలి ఓవర్ మెయిడిన్ అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌ను… -
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
Jasprit Bumrah 350 T20I Wickets: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత పునరాగమనం చేశాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే వికెట్ తీసిన బుమ్రా.. మొత్తంగా నాలుగు ఓవర్లలో 26 రన్స్ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో భారీగా పరుగులు ఇస్తూ వికెట్స్ తీయలేకపోతున్న బూమ్ బూమ్.. ఈ మ్యాచ్‌లో తన మునుపటి లయను అందుకున్నాడు. ఇక ఈ వికెట్‌తో బుమ్రా…
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!