Home
Jason Sanjay
Jason Sanjay News
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడిగా ఆయన తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 2వ తేదీన రిలీజ్ కాగా యావరేజ్ ఫలితం అందుకుంది. కథ, కథనాలలో కొత్తదనం లేదనే రివ్యూస్ వచ్చాయి. అయితే జాసన్ ను హీరోగా చూడాలని విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఆతరుణం రాబోతున్నట్టుగానే ఉంది. జాసన్ సంజయ్… -
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
Sangeetha: కొంత కాలంగా తీవ్ర సంచలనం రేపిన విడాకుల వ్యవహారం సద్దుమణిగిన తర్వాత తమిళనాడు సీఎం విజయ్ సతీమణి సంగీత తొలిసారి బహిరంగంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తన కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా పరిచయమైన సరికొత్త చిత్రం ‘సిగ్మా’ను వీక్షించేందుకు ఆమె శుక్రవారం థియేటర్‌కు వచ్చారు. వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఉత్కంఠ రేపిన పరిణామాల అనంతరం ఆమె ఇలా కుటుంబంతో కలిసి మీడియా కంటపడటం కోలీవుడ్ వర్గాల్లో, రాజకీయ పక్షాల్లో హాట్ టాపిక్‌గా మారింది.… -
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
Sundeep Kishan: సినిమా రిలీజ్‌కి ముందే పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారంపై యంగ్ హీరో సందీప్ కిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన రాబోయే చిత్రంపై సోషల్ మీడియాలో సాగుతున్న పెయిడ్ నెగెటివిటీని ఆయన తీవ్రంగా ఖండించారు. తెరవెనుక ఉండి ఇలాంటి కుట్రలు నడిపిస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇస్తూ, ఈ వ్యవహారాన్ని ఇలాగే కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు. ‘ఎక్స్’ వేదికగా సందీప్ కిషన్ పెట్టిన పోస్ట్ సినీ వర్గాల్లో… -
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
దళపతి విజయ్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న జాసన్ సంజయ్ అందరిలా హీరో కాకుండా, మెగాఫోన్ పట్టి దర్శకుడిగా ఎందుకు మారాడన్న దానిపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. హీరో సందీప్ కిషన్ నటిస్తూ, జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. విజయ్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని, జాసన్ దర్శకుడిగా మారడం వెనుక ఉన్న అసలు కారణాన్ని పంచుకున్నారు. జాసన్‌ను కలవగానే.. “నువ్వు 93-95 టైమ్‌లో మీ… -
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆయన స్టేజ్ పై మైక్ పట్టుకుంటే కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ మూవీ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరు.. టాలీవుడ్ ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లాను ఉద్దేశించి చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి. వేదిక మీద ఎంతో హుందాగా, ఓ జెంటిల్మెన్లా సైలెంట్‌గా… -
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ దశాబ్దాల సినీ ప్రస్థానానికి ముగింపు పలికి రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ అవుతుంటే.. ఆయన వారసుడు జాసన్ సంజయ్ మాత్రం మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే, ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా తాజాగా తన డైరెక్టర్ జాసన్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.… -
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
Faria: సిల్వర్ స్క్రీన్ మీద తనదైన ఎనర్జీతో, చలాకీ నటనతో ప్రేక్షకులను మెప్పించే కథానాయిక ఫరియా అబ్దుల్లా. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిట్టిగా సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో, వైవిధ్యభరిత నటుడు సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సిగ్మా’. భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ రూటెడ్ హైస్ట్… -
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
Vijay Sethupathi: తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. బిగ్‌బాస్ వేదికపై ఆయన చేసిన కొన్ని వైరల్ కామెంట్స్ కోలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ కామెంట్లు నేరుగా సీఎం విజయ్ను ఉద్దేశించినవేనంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ప్రచారం జరిగింది. ఇద్దరు అగ్ర నటుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయంటూ ఊహాగానాలు వెల్లువెత్తిన వేళ, వీటన్నింటికీ విజయ్… -
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
Jason Sanjay: తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సిగ్మా’ (#SIGMA) ద్వారా దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేస్తున్న సంజయ్.. తొలిసారి తన వ్యక్తిగత విషయాలు, భవిష్యత్ ప్లాన్స్‌పై ఓపెన్ అయ్యారు. తన తండ్రి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు, ముఖ్యంగా వెండితెరపై హీరోగా అరంగేట్రం… -
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
Jason Sanjay: తమిళ స్టార్, ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన తలపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’తో ఆయన తన దర్శకత్వ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే అభిమానుల్లో మరో పెద్ద ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. విజయ్ వారసుడిగా జాసన్ కూడా త్వరలో హీరోగా తెరపై కనిపిస్తాడా? ఈ ప్రశ్నకు ఇప్పుడు ఆయనే…
తాజావార్తలు
-
Upasana : ఒక ఆడదాని కన్నీళ్లు ఇంకో ఆడదానికి విజయం కాకూడదు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
-
Adarsha Kutumbam : పేరేమో ఆదర్శ కుటుంబం.. కానీ చిన్న సినిమాలకు హారర్ కుటుంబం!
-
El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..
-
SS Rajamouli: గ్లోబల్ బాక్సాఫీస్‌పై జక్కన్న కన్ను.. ‘వారణాసి’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ !
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!