Home
Japan Vs India
Japan Vs India News
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
Shreyas Iyer Reaction on India Win vs Japan: జపాన్తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో భారత్ తృటిలో ఓటమి నుంచి గట్టెక్కింది. వర్షం, వెట్ అవుట్ఫీల్డ్ కారణంగా మ్యాచ్ను ఐదు ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. అనంతరం జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత… -
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్పై తృటిలో తప్పిన ఓటమి!
చారిత్రక మ్యాచ్లో టీ20 ఛాంపియన్ భారత్కు పసికూన జపాన్ చుక్కలు చూపించింది. అద్భుత బౌలింగ్, బ్యాటింగ్తో టీమిండియాను ఓడించినంత పనిచేసింది. శ్రేయాస్ సేనకు అదృష్టం కలిసొచ్చి విజయాన్ని అందుకుంది. 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్.. 5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 30 రన్స్ చేసి 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లో జపాన్ విజయానికి 8 రన్స్ అవసరం కాగా.. అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాకు విజయాన్ని… -
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
Abhishek Anand: క్రికెట్.. భారత్ లో ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. భారతీయులు చాలామంది ఉన్నత విద్యల కోసం, ఆపై ఉద్యోగాల కోసం ఇతర దేశాలలో స్థిరపడినవారు ఎందరో. ఇందులో బీహార్లోని రోహ్తాస్ నుంచి ఐఐటీ కాన్పూర్ వరకు.. అక్కడి నుంచి జపాన్ జాతీయ క్రికెట్ జట్టు వరకు అభిషేక్ ఆనంద్ కూడా ఒకడు. భారత్, జపాన్ మధ్య సెప్టెంబర్ 22న జరగనున్న చారిత్రాత్మక టీ20 అంతర్జాతీయ మ్యాచ్కు ముందు అభిషేక్కు… -
Japan Squad: భారత్తో చారిత్రాత్మక టీ20.. జపాన్ జట్టు ప్రకటన.. స్కూల్ క్రికెటర్లకు చోటు!
Japan T20 Squad vs India: టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ అండ్ ప్రపంచ నంబర్ వన్ భారత్, పనికూన జపాన్ జట్ల మధ్య చారిత్రాత్మక టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22న సనో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్తో తలపడే తమ జట్టును జపాన్ క్రికెట్ అసోసియేషన్ (జేసీఏ) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్కు అనుభవజ్ఞులు, యువ క్రికెటర్లతో కూడిన సమతూకమైన జట్టును ఎంపిక చేసినట్లు జేసీఏ తెలిపింది.…
తాజావార్తలు
-
Record: సుకుమార్ క్యాంప్లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
-
Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
-
Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Tirumala Vaikunta Dwara Darshan 2026: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!