తెలుగు సూపర్ మహేష్ బాబు ఇటీవల నటించిన సినిమా గుంటూరు కారం.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరాకెక్కించారు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకుంది.. ఈ సినిమాలో పాటలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా కుర్చీని మడతపెట్టి సాంగ్ జనాలను బాగా ఆకట్టుకుంది.. సినిమా వచ్చి నెల అయిన కూడా ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు.. నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు..…