Home
Jantar Mantar Protest
Jantar Mantar Protest News
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ జరుగుతున్న నిరసనల మధ్య సంబంధాలు ఉన్నాయని ఫాక్స్ న్యూస్ సంచలన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. 9 దేశాల్లో 101 సంస్థలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, ఇవన్నీ నిరసనలకు మద్దతు ఇవ్వడం, వాటిని నిర్వహించడం, ప్రచారం చేయడంలో భాగస్వాములు అవుతున్నాయకని నివేదిక ఆరోపించింది. సీనియర్ ఎడిటర్ అస్రా నోమానీ రూపొందించిన ‘Global Chaos Inc Grows to 101 Groups’… -
CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
CJP:కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించిన నమోదైన రెండు కేసుల్లో వారి వాంగ్మూలాలు నమోదు చేసేందుకు సమన్లు జారీ చేసింది. సీజేపీ సభ్యుడు అజింక్యా షిండేకు కూడా సమన్లు జారీ చేుసినట్ల ఢిల్లీ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు దాస్, రాంకాలు రాజౌరీ గార్డెన్‌లోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారణకు హాజరు… -
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉన్నప్పటికీ నిరసన తెలిపినందుకు ఢిల్లీ పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరికి కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారం రోజుల తర్వాత వీరిద్దరు తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.అయితే, షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.… -
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు బిగ్ రిలీఫ్..!
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను బిగ్ రిలీఫ్ లభించింది. బుధవారం ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 13న ఆంక్షలు ఉన్నప్పటికీ జంతర్ మంతర్ వద్దకు వెళ్లడంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 10న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తో పాటు వీరిద్దరిని అదుపులోకి విమానంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ‘‘పీస్ బాండ్’’పై సంతకాలు చేసి శాంతభద్రతలకు విఘాతం కలిగించమని… -
CJP: ‘‘జంతర్ మంతర్ ఎందుకు వెళ్లారు’’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు హైకోర్టు ఘాటు ప్రశ్నలు..
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా బెయిల్ పిటిషన్ విచారణ ఢిల్లీ హైకోర్టులో బుధవారం జరిగాయి. విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు ఘాటు ప్రశ్నలు సంధించింది. జంతర్ మంతర్ వద్ద నిరసనలు అధికారికంగా అనుమతులు తొలగించినప్పటికీ, మీరు అక్కడికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రత్నామ్నాయంగా 2 కిలోమీటర్ల దూరంలో నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పుడు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేదని ప్రశ్నించింది. ‘‘మీరు ఎవరు?… -
CJP 2.0: సీజేపీ నెక్స్ట్ మూవ్ ఏంటి..? అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కోక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర రాజకీయ చర్చనీయాంశమైంది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా వంటి కీలక సభ్యులను పోలీసులు అరెస్టు చేయడం, జ్యుడీషియల్ కస్టడీకి తరలించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో సీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల వెనుక ప్రధాన కారణం, సీజేపీ… -
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు శనివారం విడుదల చేశారు. ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో తిరంగా మార్చ్ కోసం వెళ్తున్న దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన ‘‘పీస్ బాండ్’’పై సంతకం చేయడంతో విడుదలయ్యారు. దాస్, రాంకాల జైలులోనే ఎందుకు..? ఇదిలా ఉంటే, అభిజిత్ దీప్కే అరెస్ట్ అయిన కొన్ని గంటలకే… -
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
ACP Vivek Bhagat: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇటీవల నిరసన చేపట్టింది. ఈ నిరసనల్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) వివేక్ భగత్‌పై ఒక మహిళా జర్నలిస్టు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అయితే, ఈ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను విధుల్లో ఉన్న సమయంలో ఆమె, మరికొందరు తనను కులం పేరుతో దూషించారని వివేక్ భగత్… -
CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
CJP: ఆంక్షలను ఉల్లంఘించి జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మహేష్ కుమార్ మీనా 5 రోజులు జ్యుడీషియల్ కస్టడీని విధించారు. కస్టడీ విధిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించమని బాండ్లు సమర్పించినప్పటికీ, విడుదలైన తర్వాత మళ్లీ నిషేధిత స్థలమైన జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చారని, ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నించారని తన… -
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వరస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే సీజేపీ కో కన్వీనర్లు జంతర్ మంతర్ వద్ద ఆంక్షలను ఉల్లంఘించినందుకు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. మరోవైపు, సీజేపీపై ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తీవ్ర అవమానం ఎదురైంది. ఆయన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి చేరుకున్న సందర్భంలో కొందరు ప్రయాణికులు ఆయనను ఉద్దేశించి ‘‘దొంగ దొంగ’’ అంటూ…
తాజావార్తలు
-
Spirit: రణ్‌బీర్ లీక్.. సందీప్ ప్లాన్.. ‘స్పిరిట్’ విషయంలో జరిగింది ఇదేనా!
-
Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
-
CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..