Home
Jani Master Issue
Jani Master Issue News
-
Jani Master-Bail: జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్!
Interim Bail for Jani Master: టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు కోర్టు అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో జానీకి ఊరట లభించింది. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జానీ మాస్టర్ గత నెలలో అరెస్టైన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు తీసుకోవడం తనకు 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్… -
Jani Master Wife: నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు.. అంతా కుట్ర!
తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని జానీ మాస్టర్ భార్య అయేషా అన్నారు. కావాలనే ఆ అమ్మాయి ఈ ఆరోపణలు చేసిందని ఆమె పేర్కొన్నారు. ఆమె ఏం కావాలని ఆశిస్తుందో తెలియదని.. అంతా దేవుడికి తెలుసన్నారు. పెద్ద ఆరోపణలు చేశారని.. ఇదంతా కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. -
Jani Master: జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు!
Jani Master in Cherlapally Central Jail: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాకు ఉప్పరపల్లిలోని ఫోక్సో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు అతడికి కోర్టు రిమాండ్ విధించింది. జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ (21)పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. Also… -
Jani Master: జానీ మాస్టర్‌ను హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు.. రహస్య ప్రదేశంలో విచారణ!
Jani Master Case Updates: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. గురువారం గోవా కోర్టు అనుమతితో జానీ మాస్టర్‌ను హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. మాస్టర్‌ను రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. నేడు సైబరాబాద్ పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం జానీ నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవల… -
Jani Master Wife: ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. నా భర్తను వదిలేస్తా!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా పేరు టాలీవుడ్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ అరెస్ట్ అనంతరం ఆయన సతీమణి సుమలత అలియాస్ ఆయేషా స్పందించారు. ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. తన భర్తను వదిలేస్తా అని సవాల్ చేశారు. తన భర్త… -
Jani Master: ఐదారేళ్లుగా లేనిది ఇప్పుడెందుకు? జానీ మాస్టర్ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్ సంచలనం
Swarna Master Comments on Jani Master Issue: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి తనను ఆయన రేప్ చేశాడని పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేసినట్లు ఫిర్యాదు చేయడంతో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్… -
Jani Master: జానీ మాస్టర్ ఇష్యూ..ఇక నోరు విప్పకండి.. డ్యాన్సర్లకు వార్నింగ్
Warning to Dancers in Jani Master issue:కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం తెరమీదకు వచ్చింది. అదేంటంటే జానీ మాస్టర్ ఇష్యూ మీద డాన్సర్లకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరూ జానీ గురించి గానీ ఈ విషయం గురించి గానీ మాట్లాడవద్దు అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. ఎవరైనా మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని… -
Actor Ali : జానీ మాస్టర్ వ్యవహారంపై అలీ రియాక్షన్..
ప్రస్తుతం టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక యువ లేడీ కొరియోగ్రాఫర్ తనను జానీ మాస్టర్ ఇబ్బంది పెడుతున్నాడని లైంగికంగా వేధిస్తున్నాడని కొన్నిసార్లు రేప్ కూడా చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
Jani Master: జానీ మాస్టర్ లవ్ జీహాద్.. బీజేపీ నేత సంచలనం!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యువ అసిస్టెంట్ కొరియోగరాఫర్ పై డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం అంటూ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి పేర్కొన్నారు. -
Jani Master Issue: శ్రీ రెడ్డికి లేని హడావుడి.. ఇప్పుడెందుకు?
Why Tollywood Serious on Jani Master Issue: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదే జానీ మాస్టర్ రేప్ కేసు. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు దీని గురించే చర్చ జరుగుతుంది. జానీ మాస్టర్ మైనర్ గా ఉన్న ఒక బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడడమే కాదు రేప్ కూడా చేశాడని ఆరోపణలు తెరమీదకి వచ్చాయి. ఆయన వద్ద గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని…
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!