Mili Teaser: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీ చిత్రసీమలో తన ట్యాలెంట్ ను నిరూపించుకుంది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల తనయ జాన్వీ కపూర్ రొటీన్ కథానాయిక పాత్రలకు భిన్నంగా వెళుతుందనే చెప్పాలి. ఆమె ఎన్నుకునే సినిమాలు కూడా భిన్నంగా వుండటంతో.. ఆమె నటించిన చిత్రం ‘మిలీ’. తాజాగా ఈసినిమాలో జాన్వీకి సంబంధించిన ఫస్ట్‌లుక్…