Janhvi Kapoor joins Ram Charan in Buchi Babu’s Movie: ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంచర్’ మూవీలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌తో చరణ్ బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంచర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్ర