Home
Janasena Party
Janasena Party News
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
Janasena First List: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి.. ఓవైపు విపక్షం.. మరోవైపు అధికార కూటమి అభ్యర్థులను ప్రకటిస్తుంది.. ఇప్పటికే కూటమి నుంచి టీడీపీ తొలి అభ్యర్థుల జాబితా విడుదల చేయగా.. ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన కూడా తొలి జాబితాను విడుదల చేసింది.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలోని అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్… -
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
AP Seat Sharing Talks: ఎన్నికల షెడ్యూల్ వచ్చినా.. సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీల మధ్య స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైనట్లు సమాచారం. జనసేన పార్టీకి నాలుగు కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీలు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, తిరుపతి కార్పొరేషన్ విషయంలో మాత్రం మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. కాకినాడ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు కార్పొరేషన్లు జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటితో… -
Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
Janasena Leaders Meet Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన నేతలు సమావేశమై కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సీట్ల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. ఉండవల్లిలోని సీఎం నివాసానికి జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్ వచ్చారు. మరోవైపు, స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదంటూ జనసేన కేడర్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీలో అంతర్మథనం… -
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వంగవీటి.. ఇప్పుడు బయటకు వచ్చారు.. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గురువారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహబంధం నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలపై ఇరువురూ… -
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధం అవుతుంది.. ఓవైపు ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ దృష్టిసారిస్తుండగా.. మరోవైపు.. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై ఫోకస్ పెడుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు.. ఇక, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నాహాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణుల సమాచారాన్ని సేకరించి, ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేసేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక సమన్వయ కమిటీని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్… -
Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
Off The Record: సింహపురి రాజకీయాల్లో జనసేన వ్యూహం ఆసక్తికరంగా మారుతోంది. పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నా…. అధిష్టానం మాత్రం అంత తొందరొద్దు కాస్త ఆగండని అంటోందట. ఒంగోలులో బాలినేని.. దామచర్ల ఎపిసోడ్ తరువాత.. ఇతర పార్టీల నుంచి తీసుకునే విషయంలో తొందరపాటు వద్దని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. బలోపేతం పేరుతో ఎవరంటే వారిని తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతామన్న భావనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే.. వస్తామన్న వాళ్ళందరికీ కాస్త ఆగండంటూ స్మూత్‌గా చెబుతున్నారట.… -
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
Pawan Kalyan’s Youth Message: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ యువజన విభాగాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్, రాష్ట్ర ఆహార అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ పేరుతో యువజన విభాగం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘జై కొట్టు’ గేయాన్ని కూడా విడుదల చేశారు. యువజన… -
Sai Durgha Tej: పవన్ కల్యాణ్ బర్త్‌డే వేడుకల్లో సాయి దుర్గా తేజ్.. చిన్నారులతో కలిసి కేక్ కట్!
Sai Durgha Tej: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. గోపాల్ నగర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన సాయి దుర్గా తేజ్ అక్కడి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి కేక్ కట్ చేసి… -
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
Janasena Party: ఆంధ్రప్రదేశ్‌లో స్థానికల ఎన్నికల హడావిడి మొదలైంది.. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణకు సిద్ధమవుతోంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు స్థానిక ఎన్నికల వ్యూహం, కార్యాచరణపై చర్చించారు. 30 రోజుల పాటు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్… -
Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
Nagababu: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు పోయేలా కనపడుతోంది. తాజాగా జనసేన పార్టీ నాయకుడు నాగబాబు అరకు పార్లమెంట్ పరిధిలోని రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వారి సంక్షేమమే ధ్యేయంగా జనసేన పనిచేస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను నిలబెట్టేందుకు 100% ప్రణాళికలు సిద్ధం చేస్తోందని నాగబాబు అన్నారు. పార్లమెంట్ స్థానంతో పాటు దాని పరిధిలోకి…
తాజావార్తలు
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!