విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జననాయగన్ ’. హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను జననాయకుడుగా తీసుకువస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌లో వరల్డ్ వైడ్ గా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిఉంది. సరిగ్గా రిలీజ్ కు ఒక రోజు ముందు సెన్సార్ టీమ్ జననాయగన్ కు షాక్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ ను మ్యూట్ చేయాలనీ సూచించింది అందుకు…