James Cameron – Rajamouli: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవతార్ వంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన గొప్ప దర్శకుడిగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్’ సిరిస్‌లోని మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో ‘అవతార్’ టీమ్ ఇండియాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని వినూత్నంగా ఆరంభించింది. కొంత మంది…