Jamal Kudu Song Origin: ఇప్పుడు ఏ సోషల్ మీడియా మాధ్యమం ఓపెన్ చేసినా… ఆ పాటే వినిపిస్తుంది.. సెలబ్రేటీల నుంచి సామాన్యుల వరకు జమాల్ జమాల్ అంటూ రీల్స్, వీడియోలు చేస్తున్నారు. అంతలా ఊపు ఊపేస్తున్న జమాల్ సాంగ్.. ఇటీవల వచ్చిన యానిమల్ సినిమాలోనిది. అయితే ఈ పాట ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఈ జమాల్ కుడు సాంగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అసలు ఈ పాట మన ఇండియాది…