Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పుట్టినరోజులకు, సినిమా వార్షికోత్సవాలకు సినిమాలను రీరిలీజ్ లను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే స్టార్ హీరోల హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యి భారీ విజయాలను అందుకోవడమే కాకుండా మంచి కలక్షన్స్ కూడా అందుకున్నాయి.