జాకీ చాన్ ‘ద మిత్’ చూసిన వారెవరికైనా అందులో ఆయన అభినయం గిలిగింతలు పెట్టక మానదు. ‘ద మిత్’ కథ ఆధారంగానే రాజమౌళి తన ‘మగధీర’ సినిమాలో కొంత భాగం రూపొందించారని అందరికీ తెలుసు. 2005లో బ్లాక్ బస్టర్ గా నిలచిన ‘ద మిత్’కు దాదాపు 18 ఏళ్ళ తరువాత సీక్వెల్ తెరకెక్కించాలని భావిస్తున్నారు. దర్శకుడు స్టాన్లీ టాంగ్ రూపొందించిన ‘ద మిత్’ అప్పట్లో 15 మిలియన్ డాలర్లతో రూపొంది, మంచి లాభాలు చూసింది. ఈ నేపథ్యంలోనే…
ప్రముఖ తైవాన్ నటుడు జిమ్మీ వాంగ్ యు కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు జాకీచాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘ఇది షాకింగ్ న్యూస్. మరో మార్షల్ ఆర్ట్స్ హీరో మనల్ని వీడాడు. కుంగ్ ఫూ సినిమాలకు మీరు అందించిన సహకారం, యువ తరాలకు పలికిన మద్దతు, అందజేసిన జ్ఞానం పరిశ్రమలో ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మీ సినిమాలు అభిమానుల హృదయాల్లో ఎప్పుడూ నిలిచి ఉంటాయి. మేము నిన్ను మర్చిపోలేము’ అన్నారు. జిమ్మి వాంగ్ వయసు 79…
హెలెన్ మిర్రేన్ : హాలీవుడ్ క్లాసిక్ మూవీస్ లో మంచి పేరు తెచ్చుకున్న అద్భుతమైన నటి హెలెన్. కానీ, ఈమె తొలి చిత్రం 1979 నాటి ‘కలిగుల’. రొమన్ రొమాంటిక్ ఎపిక్ లో ఎవరూ ఊహించలేనంత న్యూడిటీ, సెక్స్ ఉంటాయి. ఆ సినిమా అసలు అడల్ట్ మూవీ అనే హెలెన్ కు తెలియదట! విడుదల తరువాత అసలు విషయం అర్థమైందని అంటారు! జాన్ హ్యామ్మ్ : అమెరికన్ టెలివిజన్ హిస్టరీలో ఈయన నటించిన ‘మ్యాడ్ మెన్’ సూపర్…