జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి యూత్ బాగా తెలుసు.. కుర్రాళ్లకు హీటేక్కించేలా కిర్రాక్ పోజులతో సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఇంస్టాగ్రామ్ వేదికగా వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంది. తాజాగా పింక్ కలర్ స్లీవ్ లెస్ టాప్ లో మైండ్ బ్లాక్ చేసింది.. పూలల్లో ఒకపువ్వులా కలిసి పోయి ఫోటోలకు పోజులు ఇచ్చింది..వర్ష లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ అమ్మడు బాగా పాపులారిటిని…
జబర్దస్త్ వర్ష పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒక జబర్దస్త్ మాత్రమే కాదు బుల్లితెరపై కనిపిస్తున్న పలు షో లలో కనిపిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోయింగ్ ఏ రేంజులో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సినిమాల్లో అవకాశాలు వస్తున్న కూడా అందాల డోస్ పెంచుతు వస్తుంది.. తాజాగా పింక్ కలర్ డ్రెస్సులో స్కిన్ ఫిట్ లుక్ లో ఉన్న హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్…