అవార్డ్ విన్నింగ్ మూవీస్ డైరెక్టర్ రాజేశ్ టచ్ రివర్ రూపొందించిన 'దహిణి: ది విచ్'కు మరో గౌరవం దక్కింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన జె.డి. చక్రవర్తికి ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ సహాయ నటుడు అవార్డు లభించింది.
(సెప్టెంబర్ 5తో బొంబాయి ప్రియుడుకు 25 ఏళ్ళు) ఆల్ కూర చమ్ చమ్ అనే పదాన్ని జంధ్యాల జనానికి యన్టీఆర్ అడవిరాముడుతో పరిచయం చేశారు. ఆ చిత్రాన్ని కె.రాఘవేంద్రరావు ఆ సినిమాలో కొంత, ఈ సినిమాలో కొంత తీసుకొని తెరకెక్కించారు. అందువల్లే ఆల్ కూడ చమ్ చమ్ అన్న మాటను జంధ్యాల తమపై తామే సెటైరిక్ గా ప