Home
Itlu Arjuna
Itlu Arjuna News
-
Chiranjeevi: నాతో సినిమా చేస్తావా అని ఏ డైరెక్టర్ని అడగలేదు.. ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు!
Chiranjeevi Funny Comments on Venky Kudumula: కొత్త నటుడు అనీష్ రెడ్డి హీరోగా, మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు అర్జున’. అనస్వర రాజన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను కింగ్ నాగార్జున సమర్పించగా.. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించారు. భారీ బడ్జెట్తో, ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్లో చిత్ర బృందం విజయోత్సవ… -
Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
Anaswara Rajan: మలయాళ ఇండస్ట్రీలో చిన్న వయసులోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అనశ్వర రాజన్, ఇప్పుడు టాలీవుడ్లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా ‘ఛాంపియన్’ తో అందరినీ ఆకట్టుకుంది. అయితే, తాజాగా ఈ మలయాళ కుట్టికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇచ్చిన స్పెషల్ బూస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అనశ్వర టాలెంట్పై నమ్మకంతో రామ్ చరణ్ ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఆమె… -
Itlu Arjuna : ఎన్టీఆర్ను ఫిదా చేసిన కొత్త హీరో: ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ సంచలనం!
తొలి సినిమాలోనే హీరోలు మాస్ డైలాగులు చెప్పాలని ఆరాటపడతారు. కానీ, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మూగవాడి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలంటే ఎంతో గట్స్ ఉండాలి. సరిగ్గా ఇలాంటి సాహసమే చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ను సైతం ఫిదా చేశాడు ఓ కొత్త హీరో. కింగ్ నాగార్జున సమర్పణలో, మహేష్ ఉప్పల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఇట్లు అర్జున’. ఈ చిత్రంతో అనీష్ అనే యువకుడు టాలీవుడ్కు హీరోగా పరిచయమవుతున్నాడు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్… -
Itlu Arjuna : నవంబర్ 13న బాక్సాఫీస్ వార్.. అయినా తగ్గేదే లేదంటున్న నాగార్జున!
నవంబర్ 13.. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అత్యంత క్రేజీ రిలీజ్ డేట్. ఇప్పటికే ఆ తేదీపై కన్నేసి చాలా సినిమాలు క్యూ కట్టాయి. థియేటర్ల కోసం భారీ క్లాష్ తప్పని ఈ పరిస్థితుల్లో, కింగ్ నాగార్జున ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒక సరికొత్త ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అదే ‘ఇట్లు అర్జున’. ఓ వైపు నవంబర్ 13న థియేటర్ల దగ్గర గట్టి పోటీ ఉన్నప్పటికీ, నాగ్ స్వయంగా సమర్పిస్తూ ఒక కొత్త హీరో… -
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
Itlu Arjuna Teaser: కొత్త కుర్రాడు అనీష్ కృష్ణ హీరోగా పరిచయమవుతున్న సరికొత్త లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). ప్రసిద్ధ టాలీవుడ్ దర్శకుడు వెంకీ కుడుముల మొదటిసారిగా నిర్మాతగా మారి ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్పై ఈ మూవీని నిర్మించారు. మహేష్ ఉప్పల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మలయాళ క్రేజీ బ్యూటీ అనస్వర రాజన్ ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి హీరోయిన్గా అడుగుపెడుతోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందించిన ఈ… -
బండోడి ట్యూన్కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
Itlu Arjuna First Single: టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సోషల్ మీడియా వేదికగా ఒక క్రేజీ అప్డేట్ వదిలారు. ఆయన సంగీతం అందిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itllu Arjuna) నుంచి ఫస్ట్ సింగిల్ “హై రే” ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ వీడియోలో… -
Young Beauty : మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్… వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న కేరళ బ్యూటీ
టీనేజ్ లోనే హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టీ అనశ్వర రాజన్ షార్ట్ టైంలోనే మాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్ అంబలనడయిల్, రేఖా చిత్రం లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ సాధించాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో పరిచయమైన అనశ్వర ఇప్పుడు డైరెక్ట్గా తెలుగు సినిమా వైపు ఫోకస్ పెంచుతోంది. Also Read : Pawan Kalyan : OG…
తాజావార్తలు
-
BJP Slams Rahul Gandhi: ‘భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉంది’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు!
-
Gold and Silver Price Crash: మళ్లీ కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. వెండి రూ.6 వేలు, బంగారం రూ.3 వేలు పతనం..!
-
Chiru Leaks: చిరు లీక్స్.. ‘కాకా’లో అసలు సస్పెన్స్ రివీల్ చేసిన చిరంజీవి!
-
Akvan Cyclone: అక్వాన్ తుఫాన్ ముప్పు.. హోంమంత్రి అనిత సమీక్ష.. అత్యవసర సహాయం కోసం టోల్ఫ్రీ నంబర్లు..
-
Kulgam Encounter: అల్లాహ్ను కలవాలని ఉంది.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. ఎన్కౌంటర్కు ముందు లతీఫ్ భట్ చివరి మాటలు!
ట్రెండింగ్
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్కు గుడ్బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!