Itel Launches Itel P55 Power 5G and Itel S23+ in India: చైనీస్ మొబైల్ తయారీ సంస్థ ‘ఐటెల్’ బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు ప్రసిద్ధి అని తెలిసిందే. తక్కువ ధరకే మంచి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను తీసుకొస్తూ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే అతి తక్కువ ధరకే అదిరే ఫీచర్లతో రెండు స్మార్ట్ఫోన్లను కంపెనీ లాంఛ్ చేసింది. ఐటెల