బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. పరీక్ష లేకుండానే జాబ్ పొందే అవకాశం కల్పిస్తోంది. RBI లాటరల్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 93 పోస్టులను భర్తీ చేయనుంది. డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, IT సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్, IT సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ మేనేజర్, రిస్క్ అకౌంట్, డేటా ఇంజనీర్, క్రెడిట్ రిస్క్ స్పెషలిస్ట్ మొదలైన పోస్టులలో…