Income Tax survey on BBC: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ అధికారులు జరిపిన సర్వేలో కీలక ఆధారాలు దొరికాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. ప్రైసింగ్ డాక్యుమెంటేషన్ బదిలీకి సంబంధించి వ్యత్యాసాలు, అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారని పేర్కొంది. పన్ను చెల్లింపు అంశంలోనూ అక్రమాలు జరిగాయని స్పష్టం చే�