సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. మరో కొద్దిరోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ట్రయల్ రన్ ను అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తుగా గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో అక్కడు ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీ చార్జ్ చేసారని .. సుమారు 100 మంది…