బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద అంటే వచ్చే మొదటి సంధానం అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ దిగ్గజమైన అమితాబ్ బచ్చన్ గురించి తాజాగా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ కావడంతో తాజాగా ఆయన స్పందించారు. ముంబై నగరంలోని కోకిలబెన్ ఆస్పత్రిలో చేరారని., ఆయన కాలికి రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు సోషల్ మీడియాలో అనేక ఫేక్ వార్తలు చెక్కర్లు కొట్టాయి. దేశంలోని ఆయన అభిమానులందరూ కాస్త ఆందోళనలకు గురయ్యారు. ముందుగానే వయసు మీద పడటంతో ఆయన హాస్పిటల్ లో…
Sachin Tendulkar Smashes Six in Akshay Kumar Bowling: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్) బుధవారం ఆరంభం అయింది. లోకల్ టాలెంట్‌ను వెలికితీయడమే ఐఎస్‌పీఎల్ లక్ష్యం. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ టీమ్స్ కొనుగోలు చేశారు. ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఐఎస్‌పీఎల్ ఆరంభ వేడుకల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. హీరోలు సూర్య,…
దిగ్గజ బ్యాటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) అభిమానులకు చేదువార్త. సుమారు మూడు దశాబ్దాల పాటు భారత క్రికెట్‌కు కర్త, కర్మ, క్రియగా నిలిచిన సచిన్.. ఓ కమెడియన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇ
ISPL T10 Schedule and Teams: ఐపీఎల్ తరహాలో సరికొత్తగా మరో క్రికెట్ టోర్నమెంట్ ఆరంభం అవుతోంది. అదే ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్’. వీధుల్లో టెన్నిస్ బాల్‌తో ఆడే ఆటగాళ్లతో టీ10 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ముంబై వేదికగా జరగనుంది. ‘స్ట్రీట్ టు స్టేడియం’ కాన్సెప్ట్‌తో ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు వెలుగులోకి రాలేకపోతున్న యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను వెలికి తీయడమే ఈ లీగ్ లక్ష్యం. ఈ లీగ్ కోర్ కమిటీ మెంబర్‌గా క్రికెట్…