Home
Irumudi Success Meet
Irumudi Success Meet News
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
Ravi Teja: ‘ఇరుముడి’ సినిమా సక్సెస్ నేపథ్యంలో నిర్వహించిన వేడుకలో హీరో రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు శివపై తనకున్న నమ్మకం, ఆయన వ్యక్తిత్వం, సినిమా కోసం చేసిన కృషిని రవితేజ కొనియాడారు. సినిమాలో భార్గవ్, కిషోర్, కొమరం తదితరులు అద్భుతంగా నటించారని రవితేజ అన్నారు. ఇలాంటి నటులతో ప్రత్యేకమైన పాత్రలు చేయించడం దర్శకుడు శివ కాన్ఫిడెన్స్, కన్విక్షన్‌కు నిదర్శనమని ప్రశంసించారు.… -
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
Shiva Nirvana: హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ పాల్గొని ఈ సినిమా ప్రయాణం, సక్సెస్‌పై చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. సినిమా విడుదలైన రోజు ఓవర్సీస్ టాక్ కోసం తీవ్ర ఉత్కంఠకు లోనై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నానని, ఉదయం సాయికుమార్ గారు… -
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
Baby Nakshatra: మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ సినిమాలో నటించిన చిన్నారి నక్షత్రపై దర్శకుడు శివ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా కోసం ఆమె చూపించిన ధైర్యం, అంకితభావం, ఎమోషనల్ సీన్లలో నటన గురించి చెబుతూ నక్షత్ర మదర్ని, అంకుల్‌ను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నక్షత్ర గురించి తనకు… -
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
Irumudi: మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్నప్పుడు రవితేజ కుమార్తె మోక్ష ఎలా స్పందించారో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కథ చర్చల దశలో ఉన్నప్పుడు రవితేజ కుమార్తె మోక్ష స్వయంగా ఆఫీస్‌కు వచ్చి కథ విన్నారని శివ నిర్వాణ తెలిపారు. “మోక్ష మోడ్రన్ మైండ్‌సెట్ ఉన్న… -
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
Sai Kumar: ‘ఇరుముడి’ చిత్ర విజయోత్సవ వేదికపై డైలాగ్ కింగ్ సాయికుమార్ ‘ఇరుముడి’ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో గురుస్వామి పాత్రలో తనదైన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న ఆయన.. ఈ చిత్రంలో భాగం కావడం తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో పాల్గొన్న సాయికుమార్ చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇరుముడి’ కథను దర్శకుడు శివ తనకు వివరించినప్పుడు కథ బాగా…
తాజావార్తలు
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
-
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
-
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ అకాడమిక్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 26 నుంచి ఆన్లైన్ క్లాసులు
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!