Home
Irumudi Box Office
Irumudi Box Office News
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
Irumudi Jackpot: మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ను అందించడమే కాకుండా.. ఆర్థికంగానూ ఊహించని స్థాయిలో కలిసొచ్చిందనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ విధానం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రవితేజకు ఈ చిత్ర నిర్మాతలు సుమారు రూ.8 కోట్ల రెమ్యునరేషన్తో పాటు నైజాం రైట్స్ను ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్కి ముందు నైజాం థియేట్రికల్… -
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
Irumudi Remuneration: మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే మాస్ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్. సాధారణంగా ఆయన ఒక్కో సినిమాకు రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారనే టాక్ ఉంది. అయితే తాజాగా ఆయన నటించిన ‘ఇరుముడి’ విషయంలో మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని ఎంచుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన సినిమా బ్లాక్బస్టర్ కావడంతో రవితేజకు ఏకంగా రూ.50 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందనే… -
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
Ravi Teja’s 100 Crore Movies List: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నాన్-ఫెస్టివల్ సీజన్లో విడుదలైనప్పటికీ.. సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన దక్కుతోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. అతి తక్కువ సమయంలోనే ఈ మార్క్ను చేరుకోవడం అటు రవితేజ, ఇటు ఇరుముడి మూవీకి ప్రత్యేక రికార్డుగా మారింది. ప్రాంతీయ… -
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
Irumudi Break: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. కేవలం ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్ మార్క్ను దాటేసి సేఫ్ జోన్లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రవితేజ ఖాతాలో మరో భారీ కమర్షియల్ సక్సెస్ చేరినట్లైంది. కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ‘ఇరుముడి’ అద్భుతమైన ఓపెనింగ్స్ అందించిందని చెబుతున్నారు. బలమైన…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!