Home
Iron Deficiency
Iron Deficiency News
-
Iron Deficiency: నిద్రపోయినా అలసటగా ఉందా? ఐరన్ లోపానికి ఈ 6 సంకేతాలు కావచ్చు..!
Iron Deficiency: తగినంత నిద్రపోయినప్పటికీ రోజంతా అలసటగా అనిపించడం, తరచూ చలిగా అనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ విషయాలుగా తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి శరీరంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉండటానికి సంకేతాలు కావచ్చు. ఐరన్ లోపాన్ని నిర్లక్ష్యం చేయకుండా, లక్షణాలు కొనసాగితే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. తగినంత నిద్రపోయినా ఎప్పుడూ నీరసంగా, అలసటగా అనిపిస్తుంటే దానిపై శ్రద్ధ పెట్టాలి. సాధారణంగా బిజీ జీవనశైలి లేదా ఒత్తిడి కారణంగానే అలసట వస్తుందని భావించినప్పటికీ,… -
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
Ragi Semiya Puttu: ఈరోజుల్లో చాలా మంది పిల్లలు వారికి ఆకలి వేయగానే పాకింగ్ ఫుడ్స్ వైపు చూస్తున్నారు. సాధారణంగా చాలా మంది పిల్లలు సాయంత్రం అవ్వగానే కురుకురేలు, చిప్స్, లేదా నూడుల్స్ కోసం మారాం చేస్తుంటారు. మైదాతో చేసిన జంక్ ఫుడ్స్ పెట్టి వారి ఆరోగ్యాన్ని పాడుచేసే కంటే.. కేవలం 10 నిమిషాల్లో ఆవిరిపై ఉడికించి చేసే ఒక అమృతం లాంటి స్నాక్ వారికి చేసి ఇస్తే.. ఆరోగ్యానికి ఆరోగ్యం, స్నాక్ తిన్న ఫీలింగ్ పిల్లలకు… -
Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
Anemia in Children : ఇటీవలి కాలంలో చిన్నపిల్లల్లో రక్తహీనత (Anemia) సమస్య విపరీతంగా పెరుగుతోంది, ఇది వైద్యులను , తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రక్తహీనత అనేది కేవలం శారీరక బలహీనతకు మాత్రమే పరిమితం కాకుండా, పిల్లల మొత్తం శారీరక ఎదుగుదల , మానసిక వికాసాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అత్యంత అవసరమైన ఇనుము (Iron) లోపించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల ఆహారంలో ఇనుము తక్కువగా ఉండటంతో… -
Anemia Causes: రక్తహీనత వేధిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
Anemia Causes: రక్తహీనత అంటే సాధారణ సమస్య కాదని, ఇది శరీరానికి ముప్పు తెచ్చే నిశ్శబ్ద వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం ద్వారా ఆక్సిజన్ చేరవేయడం జరుగుతుంది. కానీ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతే దానిని రక్తహీనత (అనీమియా) అంటారు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తారు, కానీ నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు గణాంకాల ప్రకారం.. పురుషుల్లో సుమారు 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%,… -
Anemia: మగవారిలో రక్తహీనతకు.. కడుపులో క్యాన్సర్ కారణం..!
రక్తహీనత అంటే శరీరంలో రక్తం లేకపోవడం. ఇది సాధారణంగా మహిళలతో కనెక్ట్ చేయడం ద్వారా మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది మహిళల్లో హిమోగ్లోబిన్ అవసరం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. స్త్రీల శరీరంలో రక్తహీనతకు సరైన పోషకాహారం లేకపోవడం ప్రధాన కారణం. పీరియడ్స్ సమయంలో కూడా మహిళలు ప్రతినెలా చాలా రక్తాన్ని కోల్పోతారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!