Home
Ireland
Ireland News
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
John Abraham’s ETPL Team Signs Ireland Star Jai Moondra: భారత మూలాలు కలిగిన ఐర్లాండ్ యువ పేసర్ జై ముంద్రా బంపర్ ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన జై.. ఇప్పుడు యూరో టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం సహ యజమానిగా ఉన్న ‘రోటర్‌డామ్ డాకర్స్’ జట్టుకు అతడు ఆడనున్నాడు. ప్లేయర్ డ్రాఫ్ట్‌లో… -
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
India-Born Ireland Pacer Jai Moondra: టీమిండియాపై చారిత్రక టీ20 సిరీస్ విజయాన్ని సాధించి ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచ ఛాంపియన్ భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో పసికూన ఐరిష్ జట్టు కైవసం చేసుకుంది. ఐర్లాండ్ విజయంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జై ముంద్రా కీలక పాత్ర పోషించాడు. తన కచ్చితమైన బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. రెండో టీ20 మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా ఐర్లాండ్ గెలవడంతో… -
Jai Moondra: రెండు మ్యాచ్‌లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
Jai Moondra Reaction on Player of the Match and Series. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ యువ క్రికెటర్ జై ముంద్రా అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో టీ20లో తన 4 ఓవర్ల కోటాలో 32 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్స్ పడగొట్టాడు. మొదటి టీ20లో 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్స్ తీశాడు. రెండు మ్యాచ్‌లలో ఆరంభంలో కీలక వికెట్స్ తీసిన భారత సంతతి ఆటగాడు జైకి… -
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
Lorcan Tucker Reaction after Ireland T20 series win vs India: ప్రపంచ ఛాంపియన్ భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న పసికూన ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. ఆదివారం బెల్ఫాస్ట్లో జరిగిన రెండో టీ20లో ఒక పరుగు తేడాతో భారత్‌ను ఓడించి.. తమది గాలివాటం ఆట కాదని నిరూపించుకుంది. ముందుగా ఐర్లాండ్ 8 వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది. ఛేదనలో టీమిండియా 9 వికెట్లకు 153 పరుగులే చేసి… -
IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్‌కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
IND vs IRE: ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత జట్టు నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.. ఈరోజు (జూన్ 28) బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్… -
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా ఘనత..
Abhishek Sharma: ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన మెరుపు బ్యాటింగ్‌తో సరికొత్త అంతర్జాతీయ రికార్డును లిఖించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో ఐదు హాఫ్ సెంచరీలు (50) సాధించిన ప్రపంచంలోని మొట్టమొదటి పూర్తిస్థాయి సభ్యదేశ (Full Member nation) బ్యాటర్‌గా అభిషేక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే అతడు తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని… -
Shreyas Iyer: 63 మ్యాచ్‌ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
Shreyas Iyer: భారత టీ20 క్రికెట్లో సరికొత్త అధ్యాయం ఎంతో చేదు అనుభవంతో ప్రారంభమైంది. టీ20 ప్రపంచకప్ విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ నుంచి భారత టీ20 పగ్గాలను అందుకున్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే ఊహించని పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. బెల్ఫాస్ట్ (Belfast) వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఐర్లాండ్ చేతిలో భారత్‌కు ఇదే తొలి… -
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
Vaibhav Sooryavanshi: ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేయకపోవడం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ బ్యాటర్.. బెల్ఫాస్ట్లో జరిగే తొలి మ్యాచ్‌లోనే బరిలోకి దిగుతాడని భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్లారిటీ ఇస్తూ.. వైభవ్ తుది జట్టులో లేడని స్పష్టం చేయడంతో ఈ సిరీస్ ఓపెనర్ కంటే… -
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
IND vs IRE: భారత్ ఐర్లాండ్ పర్యటనకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. ఆ దేశంలో నెలకొన్న భద్రతా పరిస్థితులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు, పోలీసులపై దాడులు, జాత్యహంకార ఘటనలు చోటుచేసుకోవడంతో భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్గానిస్థాన్‌పై జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ మిగిలి ఉండగా.. ఆ తర్వాత… -
2028 T20 Worldcup.. డైరెక్ట్ ఎంట్రీ సాధించిన 12 జట్లు..!
2028 T20 Worldcup: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 వరల్డ్ కప్‌లో సూపర్ 8కు చేరిన జట్ల ఆధారంగా తదుపరి టోర్నీకి నేరుగా అర్హత సాధించే టీమ్స్‌ను దాదాపు ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు నేరుగా అర్హత సాధించగా.. 2026 ఎడిషన్‌లో సూపర్ 8కు చేరిన భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్,…
తాజావార్తలు
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!