Home
Iran Human Rights
Iran Human Rights News
-
Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
Iran: ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరానికి చెందిన 19 ఏళ్ల కవల సోదరీమణులు తారానెహ్, రోమినా రహీమీల కన్నీటి కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలచివేస్తోంది. జనవరిలో ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. ఆ సమయంలో పాఠశాలలో చదువుకుంటున్న ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా మొదటిసారి ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే ఆ నిరసనల్లో పాల్గొన్న కొద్ది రోజులకే, ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వారి ఇంటిపై దాడి చేసి ఆ ఇద్దరినీ బలవంతంగా తీసుకెళ్లిపోయారు.… -
Narges Mohammadi: నర్గీస్ మొహమ్మది ఎవరు? నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు ఇరాన్ 7.5 ఏళ్ల జైలు శిక్ష ఎందుకు విధించింది?
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదికి ఇరాన్ ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీని తర్వాత, ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఇరాన్ ప్రభుత్వానికి, నర్గీస్ మొహమ్మదికి మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ శిక్ష ఆమెకు దశాబ్దాలుగా ఇరాన్ అధికారులతో సాగుతున్న పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని ఆమె న్యాయవాది చెబుతున్నారు. Also Read:PM Modi: ఏఐకి భయపడాలా? వద్దా? పరీక్షా పే చర్చలో ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన మోడీ నర్గీస్ మొహమ్మది… -
Iran Israel War : ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు.. 29 మంది ఉరి
Iran Israel War : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ప్రతీకార దాడికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతపై ప్రపంచం ఒక కన్ను వేసి ఉంచింది. -
Anti-Hijab Protest: ఇరాన్ హిజాబ్ నిరసనల్లో 90 మందికి పైగా మృతి
Anti-Hijab Protest Iran: ఇరాన్ దేశవ్యాప్తంగా హిజాబ్ కు వ్యతిరేకంగా ఉద్ధృతంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించనుందుకు ఇరాన్న మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత.. ఆమె మరణించింది. మహ్సా అమిని మరణం యావత్ ఇరాన్ దేశాన్ని ఓ కుదుపుకుదిపింది. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుంటూ మహిళలు నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
Iran: ఒకే రోజు ముగ్గురు మహిళలకు ఉరిశిక్ష.. వాళ్లు చేసిన నేరం ఏంటో తెలుసా..?
Iran Executes 3 Women In Single Day: ఇరాన్ లో ఇటీవల కాలంలో వరసగా ఉరిశిక్షలు అమలు చేస్తోంది. గతంలో దోషులుగా తేలిన వారిని జైళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో ఉరిశిక్షలు విధిస్తోంది అక్కడి ప్రభుత్వం. తాజాగా ఈ వారంలో రోజుల్లో ఒకే రోజులో ముగ్గురు మహిళలను ఉరితీసింది ఇరాన్ ప్రభుత్వం. ఈ ఉరిశిక్షల పట్ల నార్వేకు చెందిన ఇరాన్ మానవ హక్కుల సంస్థ
తాజావార్తలు
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నాబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
-
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!