Home
Iran Crisis
Iran Crisis News
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
BRICS: బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్లు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు శుక్రవారం పెజెష్కియాన్ ఢిల్లీకి వచ్చారు. కేవలం రెండు వారాల వ్యవధిలో ఇరువురు నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ సంక్షోభమే ఇరువురు నేతల మధ్య కీలకాంశాలుగా ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్, ఇరాన్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై… -
Economic D-Day: ఇరాన్కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
Trump Issues ‘Economic D-Day’ Warning: ఇరాన్కు ఆర్థికంగా లేదా లాజిస్టిక్స్ పరంగా సహాయం చేసే దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు ఎలాంటి ఆర్థిక సహాయం అందించినా “భారీ ఆర్థిక పరిణామాలు” ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్పై కొనసాగుతున్న అమెరికా సైనిక చర్యను అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆపరేషన్గా ట్రంప్ అభివర్ణించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చేసిన సుదీర్ఘ పోస్టులో ఇరాన్కు సంబంధించిన చమురు అక్రమ… -
Crude Oil Prices: ఇరాన్కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
Crude Oil Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ముందు ఉంచిన ఒక అనూహ్యమైన కొత్త డిమాండే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇన్నాళ్లూ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతిలో ఉన్నాయనే వార్తలు వినిపించినప్పటికీ, ట్రంప్ ఎంట్రీతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దాంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా… -
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
Trump Iran attack warning: ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చేపట్టబోయే అతిపెద్ద దాడికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, అయితే ఇరాన్ చర్చలకు ముందుకు రావడంతో దాడిని నిలిపివేశామని ట్రంప్ తెలిపారు. లాస్ వెగాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్పై… -
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
US-Iran Tensions: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. చివరి నిమిషంలో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు విఫలమైతే, ఇరాన్పై సరికొత్త సైనిక దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు యూఎస్ అధికారులు వెల్లడించారు. ఈ ఉత్కంఠభరిత పరిణామాల నేపథ్యంలో వైట్ హౌస్లో ఓ కీలకమైన హై-లెవెల్ మీటింగ్ జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో ట్రంప్తో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, రక్షణ మంత్రి… -
PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు మోడీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు, ప్రాణ నష్టంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే భారతీయుల భద్రత, ఇంధన సరఫరాపై కీలకంగా మోడీ చర్చించారు. -
Iran – Israel War: నా మాటలను ఇరాన్ పట్టించుకోలేదు.. .. ఇరాన్ దాడులపై ట్రంప్ తొలి రియాక్షన్
Iran Isreal War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. -
US-Iran Tension: ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు.. ఏం జరిగే అవకాశం ఉంది..?
US-Iran Tension: గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’ కార్యక్రమం జరిగిన వెంటనే అమెరికా ఇరాన్పై దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఇరాన్ వ్యాప్తంగా జరిగిన ప్రభుత్వం వ్యతిరేక నిరసనల్ని మత పాలకులు అణిచివేశారు. అయితే, దీనిని సాకుగా చూపుతూ యూఎస్ దాడులకు సిద్ధమవుతుందా?
తాజావార్తలు
-
Rohit Sharma Golden Duck: తొలి బంతికే గోల్డెన్ డక్.. ఆ ఇద్దరు అన్నిసార్లా.. భారత బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Rahul Gandhi vs PM Modi: ప్రధాని మోడీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!
-
AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
-
Big Action Against Zakir Naik: జాకిర్ నాయక్కు భారీ షాక్.. IRFపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం!
-
IND vs NZ: గుర్నూర్ బ్రార్, సీఫెర్ట్ మధ్య గొడవ.. శాంతిదూతలా మారిన కోహ్లీ.. అసలు ఏం జరిగింది? (వీడియో)
ట్రెండింగ్
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..